ఈ తూరుపు ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ
పడమటి సంధ్యారాగాలేవో పారాణి పూసెనులే
ఆకాశంలో తారా సుడిగాలికారని దీపం
గుడి లేని దైవం కోసం ఒడి చేరుకున్నదిలే
సాగరంలో కెరటం ఉప్పొంగిన నా హృదయం ..
అలిసేది కాదు అనురాగం..ఈ జన్మ సంగీతం..
గ్రహణాలు లేని ఆ తారలన్ని గగన కలిసే ఈ వేళలోనే
కలిసింధి ఈ బంధం కలిసింధి ఈ బంధం
ఈ తూరుపు ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ
పడమటి సంధ్యారాగాలేవో పారాణి పూసెనులే...
చైత్ర కోయిలలెన్నో మైత్రి వేణువులూదే
మనసైన మాటల కోసం మౌనాల ఆశలు పూసే
ఎడేడు రంగుల దీపం ఆ నింగిలో హరి చాపం
అరుణాల రుధిరంతోనే రుణమైనదీ ప్రియబంధం
ఏ దేశమైనా ఆకాశమొకటే ఏ జంటకైనా అనురాగమొకటే
అపురూపమీ ప్రణయం అపురూపమీ ప్రణయం..
ఈ తూరుపు ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ
పడమటి సంధ్యారాగాలేవో పారాణి పూసెనులే...
పిబరే రామరసం
ముద్దుగారే యశోదా ముంగిట
ముత్యము వీడు
****************
చిత్రం-పడమటిసంధ్యారాగం
సంగీతం-SP.బాలు
డైరెక్టర్ - జంధ్యాల
*****************

పడమటి సంధ్యారాగాలేవో పారాణి పూసెనులే
ఆకాశంలో తారా సుడిగాలికారని దీపం
గుడి లేని దైవం కోసం ఒడి చేరుకున్నదిలే
సాగరంలో కెరటం ఉప్పొంగిన నా హృదయం ..
అలిసేది కాదు అనురాగం..ఈ జన్మ సంగీతం..
గ్రహణాలు లేని ఆ తారలన్ని గగన కలిసే ఈ వేళలోనే
కలిసింధి ఈ బంధం కలిసింధి ఈ బంధం
ఈ తూరుపు ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ
పడమటి సంధ్యారాగాలేవో పారాణి పూసెనులే...
చైత్ర కోయిలలెన్నో మైత్రి వేణువులూదే
మనసైన మాటల కోసం మౌనాల ఆశలు పూసే
ఎడేడు రంగుల దీపం ఆ నింగిలో హరి చాపం
అరుణాల రుధిరంతోనే రుణమైనదీ ప్రియబంధం
ఏ దేశమైనా ఆకాశమొకటే ఏ జంటకైనా అనురాగమొకటే
అపురూపమీ ప్రణయం అపురూపమీ ప్రణయం..
ఈ తూరుపు ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ
పడమటి సంధ్యారాగాలేవో పారాణి పూసెనులే...
పిబరే రామరసం
ముద్దుగారే యశోదా ముంగిట
ముత్యము వీడు
****************
చిత్రం-పడమటిసంధ్యారాగం
సంగీతం-SP.బాలు
డైరెక్టర్ - జంధ్యాల
*****************








0 వ్యాఖ్యలు:
Post a Comment