
మాటే రాని చిన్నదాని కళ్ళు పలికె ఊసులు
అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు...
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
కలువకి చంద్రుడు ఎంతో దూరం
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
సిరిమల్లె నీవే విరిజల్లు కావే..
కన్నె పిల్లవని కన్నులున్నవని
ఎన్నెని వగలు పోతున్నావే చిన్నారి
ఇలాగే ఇలాగే సరాగమాడితే
నా ప్రేయసి ఊహలో ఊర్వశి..
నీ తీయని పెదవులు అందకపోతే
నీలాల నింగిలో మేఘాల తేరులో..
లిపి లేని కంటి భాష
చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో
తనివితీరలేదే నా మనసు నిండలేదే..
మధుమాస వేళలో మరుమల్లె తోటలో..
ఓ బంగారు రంగుల చిలకా పలకవే..
రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
ఎదలో తొలి వలపే విరహం జత కలిసే..
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై..
అదే నీవు అదే నేను అదే గీతం పాడనా..
నీ ఆశే నాకు ఆరాధనం







simply superb compilation
ReplyDeleteramakrishna
awesome post thanks lots
ReplyDelete@mhsgreamspet garu
ReplyDelete@asr garu
thankyou very much..
Great taste. Your collection is superb. Your classification is very good. I open this blog whenever I need refreshment.
ReplyDeleteI do find all my favorite songs on this blog. Yandammori-'Venello Adapillaa' antha andamga, ahladamga vuntundi mi blog. Thanks a lot for your taste and sharing nature.
Entha chakkanidoyi ee telugu blogu. Entha parimalamoyi
ReplyDeleteee blogu poolu. E nandanamunundi ee paatalu techiro! E manchi hrudayaalu mee manasu nindeno! Enni manchi voohalu
e blogulo dorikino! Inni manchi sarigamalu, innimanchi galagalalu eenadu vinipinchiro!- Superb Raaji. Your blog is the best in Telugu to me. Your taste and selection is so nice, one can relax haring the songs compiled in your blog.Keep it up. Andukondi maa abhinandana chandannalu.
mohana గారూ.. మీ అభినందన చందనాలకు చాలా థాంక్సండీ!
Deleteకానీ ఇలా అజ్ఞాత ప్రొఫైల్ కాకుండా మీరెవరో తెలియచేసేలా మీ కామెంట్ ఇస్తే ఇంకా చాలా సంతోషించేదాన్ని..
ఏమైనా మీ స్పందనకు ధన్యవాదములు.