.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

Saturday, July 2, 2011

చిత్ర....A Musical Journey


నాకిష్టమైన సింగర్స్ లో చిత్ర ఒకరు.
చిత్రగారు పాడిన పాటల్లో నాకు నచ్చిన కొన్ని పాటలు...


ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ




మనసేమో చెప్పిన మాటే వినదు




మన్మధుడా నే కలగన్నా మన్మధుడా నీ కధ విన్నా..




మెల్లగా మెల్లగా తట్టి మేలుకో మేలుకోమంటూ




తెలుసునా తెలుసునా మనసుకే తొలి కదలికా




ఇన్నాళ్ళగుర్తొచ్చానా వానా
ఎన్నాళ్ళని దాక్కుంటావే పైనా..





కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం




జాబిలీ విన్నావా పాటని నీ నీడలో కలకాలం సాగనీ




మరల తెలుపనా ప్రియా మరల తెలుపనా




మనసున వున్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా




ఒక్క సారి చెప్పలేవా నువ్వు నచ్చావని..




రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే..




పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి

కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి...




పల్లవించు తొలిరాగమే సూర్యోదయం




ఇప్పటికిప్పుడు రెప్పల్లో ఎన్నెన్ని కలల వువ్విళ్ళో..




ఒక దేవత వెలిసింది నీకోసమే..




అహ అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయే..




ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో




పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన




మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది..




గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మా




ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా




ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా




నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం




ప్రతి నిజం పగటి కలగా నిరాశలో నిలవనా




అమ్మపాడని జోల ఆకాశజోల
అమ్మపోయని లాల మేఘాల లాల..






0 వ్యాఖ్యలు:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ పాడే పాట నుంచి..
ఇప్పటి అమ్మాయి /అబ్బాయి కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


Raaji.

రాగాలపల్లకి

Happy Mother's Day ... 2012 (1) Happy New Year (3) K.J.ఏసుదాస్ (2) Old Heros - రంగనాధ్ (4) Old Heros - రామకృష్ణ (1) Old Heros - శోభన్ బాబు (3) అనితా ... ఓవనిత ... నా అందమైన అనితా (1) అమ్మ పాటలు (3) అర్జున్ - పలికే మౌనమా (1) ఇళయరాజా (3) ఇష్క్ 2012 - నితిన్ (1) ఎంకి పాట (1) కనులు మూసినా నీవాయే (1) కమలహాసన్ (2) కుంకుమతిలకం (1) కృష్ణ (2) కృష్ణం రాజు (4) చిత్ర (1) చెప్పవే చిరుగాలి (1) జగపతిబాబు (4) తపస్సు (1) దీపక్ (2) దేవరాగం (1) నచ్చావులే (1) నా సొంత వీడియో ప్రయోగాలు (7) నా హృదయంలో నిదురించే చెలీ ( 1999 ) (1) నాకు నచ్చిన 2011 Top 25 songs (3) నిను చూడక నేనుండలేను (1) నీతోడు కావాలి (1) నీరాజనం (1) పండుగలు-శుభాకాంక్షలు (9) పెళ్లి (1) పెళ్ళి పాటలు (2) ప్రాణం (1) ప్రియతమా (1992 ) (1) ప్రేమలేఖ (1) ప్రేమసాగరం ( 1983 ) (1) ప్రేమించేది ఎందుకమ్మా (1999) (1) ప్రేమే నా ప్రాణం (1) బాణం (1) బొంబాయిప్రియుడు (1) మణిరత్నం - అంజలి (1) మనసారా (1) మయూరి (1) మా చెల్లి రమ్యభద్రలకు పళ్ళిరోజు శుభాకాంక్షలు (1) మేఘసందేశం (2) మౌనమేలనోయి ( 2002 ) (1) రక్షాబంధన్ శుభాకాంక్షలు (1) రమ్యా నాయుడు సొంత వీడియో మిక్సింగ్ పాటలు (10) రవితేజ (1) రవివర్మకే అందనీ ఒకే ఒక అందానివో (1) రాజన్-నాగేంద్ర (5) రాజశేఖర్-జీవిత (1) రాజేంద్రప్రసాద్ (1) రాజేశ్వరీ కళ్యాణం (1) రోజాపూలు (1) లాలిపాటలు (1) లాహిరి లాహిరి లాహిరిలో (1) లిటిల్ సోల్జర్స్ (2) వడ్డే.నవీన్ (1) వసంతకోకిల (1) వాన (1) విక్రమ్ (1) విలేజ్ లో వినాయకుడు (1) వెన్నెల పాటలు (1) వేణు (1) శ్రీ రామనవమి (1) శ్రీకాంత్ (4) సంక్రాంతి (3) సిరివెన్నెల సీతారామశాస్త్రి (2) సీతారామయ్య గారి మనవరాలు (1) సుమన్ - నా ప్రేమ నవపారిజాతం (1) స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు (3) హారిస్ జయరాజ్ (1)