గోదావరి
Subscribe to:
Post Comments (Atom)
స్వాగతం
చిన్నప్పడు అమ్మ పాడే పాట నుంచి..
ఇప్పటి అమ్మాయి /అబ్బాయి కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..
రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.
ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..
ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ అనిపించినా పాటలు నాకు మంచి తోడు.
Raaji.
రాగాలపల్లకి
Happy Mother's Day ... 2012
(1)
Happy New Year
(3)
K.J.ఏసుదాస్
(2)
Old Heros - రంగనాధ్
(4)
Old Heros - రామకృష్ణ
(1)
Old Heros - శోభన్ బాబు
(3)
అనితా ... ఓవనిత ... నా అందమైన అనితా
(1)
అమ్మ పాటలు
(3)
అర్జున్ - పలికే మౌనమా
(1)
ఇళయరాజా
(3)
ఇష్క్ 2012 - నితిన్
(1)
ఎంకి పాట
(1)
కనులు మూసినా నీవాయే
(1)
కమలహాసన్
(2)
కుంకుమతిలకం
(1)
కృష్ణ
(2)
కృష్ణం రాజు
(4)
చిత్ర
(1)
చెప్పవే చిరుగాలి
(1)
జగపతిబాబు
(4)
తపస్సు
(1)
దీపక్
(2)
దేవరాగం
(1)
నచ్చావులే
(1)
నా సొంత వీడియో ప్రయోగాలు
(7)
నా హృదయంలో నిదురించే చెలీ ( 1999 )
(1)
నాకు నచ్చిన 2011 Top 25 songs
(3)
నిను చూడక నేనుండలేను
(1)
నీతోడు కావాలి
(1)
నీరాజనం
(1)
పండుగలు-శుభాకాంక్షలు
(9)
పెళ్లి
(1)
పెళ్ళి పాటలు
(2)
ప్రాణం
(1)
ప్రియతమా (1992 )
(1)
ప్రేమలేఖ
(1)
ప్రేమసాగరం ( 1983 )
(1)
ప్రేమించేది ఎందుకమ్మా (1999)
(1)
ప్రేమే నా ప్రాణం
(1)
బాణం
(1)
బొంబాయిప్రియుడు
(1)
మణిరత్నం - అంజలి
(1)
మనసారా
(1)
మయూరి
(1)
మా చెల్లి రమ్యభద్రలకు పళ్ళిరోజు శుభాకాంక్షలు
(1)
మేఘసందేశం
(2)
మౌనమేలనోయి ( 2002 )
(1)
రక్షాబంధన్ శుభాకాంక్షలు
(1)
రమ్యా నాయుడు సొంత వీడియో మిక్సింగ్ పాటలు
(10)
రవితేజ
(1)
రవివర్మకే అందనీ ఒకే ఒక అందానివో
(1)
రాజన్-నాగేంద్ర
(5)
రాజశేఖర్-జీవిత
(1)
రాజేంద్రప్రసాద్
(1)
రాజేశ్వరీ కళ్యాణం
(1)
రోజాపూలు
(1)
లాలిపాటలు
(1)
లాహిరి లాహిరి లాహిరిలో
(1)
లిటిల్ సోల్జర్స్
(2)
వడ్డే.నవీన్
(1)
వసంతకోకిల
(1)
వాన
(1)
విక్రమ్
(1)
విలేజ్ లో వినాయకుడు
(1)
వెన్నెల పాటలు
(1)
వేణు
(1)
శ్రీ రామనవమి
(1)
శ్రీకాంత్
(4)
సంక్రాంతి
(3)
సిరివెన్నెల సీతారామశాస్త్రి
(2)
సీతారామయ్య గారి మనవరాలు
(1)
సుమన్ - నా ప్రేమ నవపారిజాతం
(1)
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
(3)
హారిస్ జయరాజ్
(1)








Nice post andii.. indulo manasaa vaacha baagaa nache song..aa tarvaata migataa vanni. paatalannii baagane untaay kadandii indulo.
ReplyDeleteథాంక్యూ సుభా గారు..
ReplyDeleteనాకు కూడా మనసా వాచా,మనసా గెలుపు నీదేగా
రెండు పాటలు చాలా ఇష్టం.
మీరన్నది నిజమే ఈ సినిమాలొ అన్ని పాటలు బాగానే వుంటాయి..
నాకు ఈ సినిమా అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ ఇంటి మీద, ఊరు మీద బెంగ వచ్చినప్పుడల్లా ఈ సినిమా చూస్తూ ఉంటాను. ఎన్ని సార్లు చుసినా జ్ఞాపకాలెన్నో గుర్తుకొస్తాయి గోదావరిలో. నాకు మాత్రం ఉప్పొంగిపోయింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి, రామ చక్కని సీతకి పాటలు చాలా ఇష్టం. మిగతావి కూడా కానీ ఈ రామ చక్కని సీత పాట ఇప్పటికీ నా ringtone .
ReplyDeleteఅవును రసజ్ఞ గారు ఈ సినిమాలో పాటలన్నీ బాగానే వుంటాయి.
ReplyDeleteమీరు ఇంతకుముందు చెప్పారు కదా మీకు
ఉప్పొంగిపోయింది గోదావరి పాట ఇష్టమని..
అందుకే ఈ ప్లే లిస్ట్ లో ఆ పాట కూడా యాడ్ చేశాను..
రామ చక్కని సీతకి నిజంగా చాలా మంచి పాట..
ఈ పాటని నాకు ఇష్టమైన సీతారాముల ఇమేజెస్ తో నేనే వీడియో మిక్సింగ్ చేశాను..
మీ స్పందనకు ధన్యవాదములు