మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం
మంచుపల్లకి - 1982
సితార 1984
అన్వేషణ - 1985
ప్రేమించు .. పెళ్ళాడు - 1985
ఆలాపన - 1985
లేడీస్ టైలర్ - 1985
లాయర్ సుహాసిని - 1987
మహర్షి - 1988
శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ - 1988
చెట్టు కింద ప్లీడర్ - 1989
స్వరకల్పన - 1989
ఒంపుల వైఖరి సొంపుల వాకిలి
ఏప్రిల్ 1 విడుదల - 1990
డిటెక్టివ్ నారద - 1992
జోకర్ - 1993
అందాలబాలా మందారమాల
ప్రేమ & కో - 1994
నీకు 16 నాకు 18 - 1994
లింగబాబు లవ్ స్టోరీ - 1995
W/O వరప్రసాద్ - 1998
ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు - 2002
దొంగరాముడు & పార్టీ - 2003
చిలిపి కనుల తీయని చెలికాడా
కొంచెం టచ్ లో వుంటే చెప్తాను - 2004
అనుమానాస్పదం - 2007
గోపి గోపిక గోదావరి - 2009
సరదాగా కాసేపు - 2010

సితార 1984
అన్వేషణ - 1985
ప్రేమించు .. పెళ్ళాడు - 1985
ఆలాపన - 1985
లేడీస్ టైలర్ - 1985
లాయర్ సుహాసిని - 1987
మహర్షి - 1988
చెట్టు కింద ప్లీడర్ - 1989
స్వరకల్పన - 1989ఏప్రిల్ 1 విడుదల - 1990
డిటెక్టివ్ నారద - 1992
జోకర్ - 1993
అందాలబాలా మందారమాల ప్రేమ & కో - 1994
లింగబాబు లవ్ స్టోరీ - 1995
ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు - 2002
దొంగరాముడు & పార్టీ - 2003
చిలిపి కనుల తీయని చెలికాడాకొంచెం టచ్ లో వుంటే చెప్తాను - 2004
అనుమానాస్పదం - 2007
గోపి గోపిక గోదావరి - 2009
సరదాగా కాసేపు - 2010







Raaji (garu) Strikes again with a musical campaign anna mata! nice
ReplyDelete:)
?!
అవునండీ నాకు ఇష్టమైన వంశీ గారి పాటలన్నీ
ReplyDeleteఒకే చోట పెట్టాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను..
అది ఇప్పటికి కుదిరింది..
మీ స్పందనకు ధన్యవాదములు :)
"మేఘమా..దేహమా" నాకు చాల ఇష్టమైన పాట. థాంక్ యు..
ReplyDeleteమంచి ఆలోచన రాజి గారూ! వంశి గారి సినిమాల్లో కథానాయికలని చూస్తే నాకు బహు ముచ్చటగా ఉంటుందనుకోండి. నుదుటిన పెద్దని బొట్టు, పొడవు జడ, చీరలు కట్టుకుని భలే ఉంటారు! పైగా గోదావరి కొంచెం అందాన్ని అద్దుతుంది అనుకోండి అదీ వేరే విషయం!
ReplyDeleteఅవును జ్యోతిర్మయి గారు ఆ పాట బాగుంటుంది..
ReplyDeleteనాకు కూడా ఇష్టమైన పాట..
Thankyou...
వంశీ పాటలన్నీ ఒకే చోట వుంచాలన్న నా ఆలోచన మీకు
ReplyDeleteనచ్చినందుకు థాంక్యూ రసజ్ఞ గారు
ఇంక వంశీ సినిమా కధానాయికని ,గోదావరి అందాలను చాలా చక్కగా వర్ణించారు...
అద్భుతం..వంశీగారి పాటలన్నీ ఒకే వేదికపై కి తెచ్చి మాలాంటి వారికి నిజంగా చాలా మంచి Gift ఇచ్చారు. అన్ని పాటలు ఒకేసారి వినెయ్యాలని వుంది. కాని ఒకసారి ఒక్క పాటను మాత్రమే వినగలం.
ReplyDeleteబాలు గారూ మీరు కూడా వంశీ అభిమానులన్నమాట..
ReplyDeleteనేను చేసిన ఈ ప్రయత్నం,
నా గిఫ్ట్ మీకు నచ్చినందుకు ధన్యవాదములు..