.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

Saturday, February 18, 2012

చూపులు కలిసిన శుభవేళ






సిరిమల్లి శుభలేఖ చదివావా నెలవంక



సిరిమల్లే శుభలేఖ..చదివేవా నెలవంక
తియ్యని పిలుపే శ్రావణ గీతం
అందిన వలపే ఆమని గానం
అక్షర లక్ష...ముద్దుల బిక్ష
కందిన మొగ్గ...కమ్మని బుగ్గ
చిరునవ్వే శుభలేఖ...చదివేవా శశిరేఖ

జాజిమల్లి తీగనై...జూకామల్లి పువ్వునై
నీ చెంత చేరేనులే
ఋతు పవనాలలో...రస కవనాలలో
తీర్చాలి నా మోజులే
రాజిలేని అల్లరి...రోజాపూల పల్లవి
నీ పాట పాడాలిలే
కధ రమనీయమై...చిర స్మరనీయమై
సాగాలి సంగీతమై...అనురాగ స్రీగందమై

రాగాలన్ని నవ్వులై...రావాలంట మువ్వవై
నా ప్రేమ మందారమై
తగు అధికారము...తమ సహకారము
కావాలి చేయూతగా
బుగ్గ బుగ్గ ఏకమై...ముద్దే మనకు లోకమై
నూరేళ్ళు సాగాలిలే..
ఇది మధుమాసమై...మనకు అనుకూలమై
జరగాలి సుముహుర్తమే...కళ్యాణ వైభోగమే


నిన్నా మొన్నా నీదే ధ్యానం



నిన్న మొన్న నీవే ధ్యానం...నేడు రేపు నీవే గానం
రాగం తానం నీవు నేనై...సంగీతాలే సమ్యోగాలై
నిమిషం నిమిషం సరసం నిండేనోయి

నిన్న మొన్న నీవే ధ్యానం...నేడు రేపు నీవే గానం
రాగం తానం నీవు నేనై...సంగీతాలే సమ్యోగాలై
కలలో ఇలలో వెలిసేమోయి

విరిసి విరియని పరువాలు...లయతో తలపడు నాట్యాలు
కలహంసలా కదిలావులే...మరుహింసకు గురిచెయ్యకే
కరుణ చూపించు నా దేవివై

తెలిసి తెలియని భావాలు...వలిచి మలచని రాగాలు
సురగంగలా పొంగాయిలే...మలయపవనాల గిలిగింతలో
పూచే పొదరిల్లు తోడుగా

బ్రతుకే బహుమతి ఇది చాలా...మెరిసే అధరం మధుశాల
విరిజాజిలా విరిసానులే...విరహాలలో తడిసానులే
ఎదుట నిలిచాను నీ దానిగా

కలలా కలిసెను ప్రణయాలు...కధలై చిలికెను కవనాలు
రసరాణిలా వెలిగావులే...కవికన్యలా కదిలావులే
ప్రణయ రసరాజ్యం ఏలేములే
కాచే వెన్నెల సాక్షిగా




@@@@@@@@@
సినిమా: చూపులు కలిసిన శుభవేళ - 1988
సంగీతం : రాజన్ నాగేంద్ర
డైరెక్టర్ : జంధ్యాల

@@@@@@@@@



4 వ్యాఖ్యలు:

  1. మంచి పాటల్ని పరిచయం చేసారు రాజీ గారు.ధన్యవాదాలౌ. నిన్న మొన్న అనే పాట బాగుంది నాకు.ఈ సినిమా నేను చూడలేదండి.

    ReplyDelete
    Replies
    1. "సుభ" గారూ... పాటలు నచ్చినందుకు థాంక్సండీ..
      ఈ సినిమా జంధ్యాల గారి సినిమా..
      మంచి హాస్యంతో పాటూ చక్కటి కధ కూడా జంధ్యాల సినిమాల ప్రత్యేకత కదా!
      మీకు వీలైతే ఆన్ లైన్ లో చూడండి సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది.

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ పాడే పాట నుంచి..
ఇప్పటి అమ్మాయి /అబ్బాయి కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


Raaji.

రాగాలపల్లకి

Happy Mother's Day ... 2012 (1) Happy New Year (3) K.J.ఏసుదాస్ (2) Old Heros - రంగనాధ్ (4) Old Heros - రామకృష్ణ (1) Old Heros - శోభన్ బాబు (3) అనితా ... ఓవనిత ... నా అందమైన అనితా (1) అమ్మ పాటలు (3) అర్జున్ - పలికే మౌనమా (1) ఇళయరాజా (3) ఇష్క్ 2012 - నితిన్ (1) ఎంకి పాట (1) కనులు మూసినా నీవాయే (1) కమలహాసన్ (2) కుంకుమతిలకం (1) కృష్ణ (2) కృష్ణం రాజు (4) చిత్ర (1) చెప్పవే చిరుగాలి (1) జగపతిబాబు (4) తపస్సు (1) దీపక్ (2) దేవరాగం (1) నచ్చావులే (1) నా సొంత వీడియో ప్రయోగాలు (7) నా హృదయంలో నిదురించే చెలీ ( 1999 ) (1) నాకు నచ్చిన 2011 Top 25 songs (3) నిను చూడక నేనుండలేను (1) నీతోడు కావాలి (1) నీరాజనం (1) పండుగలు-శుభాకాంక్షలు (9) పెళ్లి (1) పెళ్ళి పాటలు (2) ప్రాణం (1) ప్రియతమా (1992 ) (1) ప్రేమలేఖ (1) ప్రేమసాగరం ( 1983 ) (1) ప్రేమించేది ఎందుకమ్మా (1999) (1) ప్రేమే నా ప్రాణం (1) బాణం (1) బొంబాయిప్రియుడు (1) మణిరత్నం - అంజలి (1) మనసారా (1) మయూరి (1) మా చెల్లి రమ్యభద్రలకు పళ్ళిరోజు శుభాకాంక్షలు (1) మేఘసందేశం (2) మౌనమేలనోయి ( 2002 ) (1) రక్షాబంధన్ శుభాకాంక్షలు (1) రమ్యా నాయుడు సొంత వీడియో మిక్సింగ్ పాటలు (10) రవితేజ (1) రవివర్మకే అందనీ ఒకే ఒక అందానివో (1) రాజన్-నాగేంద్ర (5) రాజశేఖర్-జీవిత (1) రాజేంద్రప్రసాద్ (1) రాజేశ్వరీ కళ్యాణం (1) రోజాపూలు (1) లాలిపాటలు (1) లాహిరి లాహిరి లాహిరిలో (1) లిటిల్ సోల్జర్స్ (2) వడ్డే.నవీన్ (1) వసంతకోకిల (1) వాన (1) విక్రమ్ (1) విలేజ్ లో వినాయకుడు (1) వెన్నెల పాటలు (1) వేణు (1) శ్రీ రామనవమి (1) శ్రీకాంత్ (4) సంక్రాంతి (3) సిరివెన్నెల సీతారామశాస్త్రి (2) సీతారామయ్య గారి మనవరాలు (1) సుమన్ - నా ప్రేమ నవపారిజాతం (1) స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు (3) హారిస్ జయరాజ్ (1)