.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

22, నవంబర్ 2012, గురువారం

ఏవేవో కలలు కన్నాను మదిలో...



  ఏవేవో  కలలు కన్నాను మదిలో...




చిత్రం:     జ్వాల (1985)
సంగీతం:     ఇళయరాజా
గీతరచయిత:     మైలవరపు గోపి
నేపధ్య గానం: S.జానకి

4 కామెంట్‌లు:

  1. చాలా బాగుందండీ పాట, సాహిత్యం కూడా.. ఎప్పుడూ వినలేదు. ఇదే మొదటిసారి వినడం..మంచి మంచి పాటల్ని పరిచయం చేస్తారండీ మీరు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "సుభ" గారూ..
      నేను పరిచయం చేసే పాటలు నచ్చినందుకు చాలా సంతోషమండీ..
      ThankYou

      తొలగించండి
  2. Rajee gaaru.. I like very much in this song.

    my favrt songgggggggggggggggggg! Thank you very much!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "వనజవనమాలి" గారూ..
      ఈ పాట మీకు ఇష్టమని మీరు మీ బ్లాగ్ లో కూడా చెప్పినట్లు గుర్తండీ :)
      ఈ పాట నాకు కూడా నచ్చుతుంది..


      తొలగించండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.