.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

31, ఆగస్టు 2015, సోమవారం

30, ఆగస్టు 2015, ఆదివారం

చెలియ చెలియా చిరు కోపమా



చెలియ చెలియా చిరు కోపమా



చిత్రం - ఖుషి (2001)
సంగీతం - మణిశర్మ
గీతరచన - ఏ.యం. రత్నం
గానం - శ్రీనివాస్, హరిణి

29, ఆగస్టు 2015, శనివారం

చెల్లివైనా తల్లివైనా చామంతి పువ్వంటి నువ్వే



చెల్లివైనా తల్లివైనా



చిత్రం - సీతమ్మ పెళ్ళి (1984)
సంగీతం   - S.P. బాలు
గీతరచన - వేటూరి 
గానం - S.P. బాలు

ఒక కొమ్మకు పూచిన పువ్వులం



ఒక కొమ్మకు పూచిన పువ్వులం




చిత్రం - జీవనరాగం  (1986)
సంగీతం - సత్యం 
గీతరచన - రాజశ్రీ
గానం - S.P. బాలు, P. సుశీల 

27, ఆగస్టు 2015, గురువారం

ఏ చోట నువ్వున్నా నీ వెంట వస్తున్నా



ఏ చోట నువ్వున్నా




చిత్రం - జానీ (2003)
సంగీతం - రమణ గోగుల 
గీతరచన - సిరివెన్నెల 
గానం  - రాజేష్,  నందిత
            

26, ఆగస్టు 2015, బుధవారం

ఏమంటారో నాకు నీకున్న ఇదిని



ఏమంటారో నాకు నీకున్న ఇదిని


చిత్రం - గుడుంబా శంకర్ 
సంగీతం - మణి శర్మ 
గీతరచన - వేటూరి 
గానం - S. P. B.చరణ్ , హరిణి 

25, ఆగస్టు 2015, మంగళవారం

చిగురాటు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా



చిగురాటు చాటు చిలక



చిత్రం - గుడుంబా శంకర్ (2004)
సంగీతం  - మణి శర్మ
గీతరచన -  సిరివెన్నెల
గానం  - ఎస్.పి.బి. చరణ్ ,సుజాత

24, ఆగస్టు 2015, సోమవారం

లోకాలే గెలవగ నిలిచిన స్నేహాల విలువలు తెలిసేన




లోకాలే గెలవగ నిలిచిన






 చిత్రం - బాలు ABCDEFG (2005)
సంగీతం - మణిశర్మ 
గీతరచన - జొన్నవిత్తుల 
గానం -  మురళి, K.S. చిత్ర

స .. సరాగాలాడాలి రి .. రిధమ్ కలిపి -- "The sound of music" do re mi fa




చిన్నప్పుడు చూసిన "రావుగారిల్లు - 1988" సినిమాలో   
స .. సరాగాలాడాలి పాట  సరిగమపదని లతో హుషారుగా చాలా బాగుంటుంది.ఈ పాట చాలాకాలంగా గుర్తు లేదు కానీ ఈ మధ్య  టీవీలో "The sound Of Music - 1965" సినిమా చూసిన తర్వాత ఈ పాట గుర్తొచ్చింది. ఒక్క ఈ పాటే కాదు సినిమా స్టోరీ కూడా ఒక్కలాగానే ఉంది. ఒకేలా ఉన్న రెండు పాటలు నా "సంగీతప్రపంచం"లో..
 
 
స .. సరాగాలాడాలి



 "The sound of music"  do re mi fa





చిత్రం - రావుగారిల్లు (1988)
సంగీతం - చక్రవర్తి 
గానం - S. జానకి

23, ఆగస్టు 2015, ఆదివారం

22, ఆగస్టు 2015, శనివారం

Mega Star చిరంజీవి All Time Best Songs


Happy BirthDay .. Mega Star 


"చిరంజీవి"గారికి ఎందరో  వీరాభిమానులు.. నేనంత వీరాభిమానిని కాదు కానీ.. చిరు సినిమాల్లో రాధ,రాధిక,విజయశాంతి,ఇంకా అప్పటి హీరోయిన్స్ తో పాటలు,డాన్స్ చాలా బాగుండేవి.ఇప్పటికీ కొన్ని పాటలు వింటున్నా,చూస్తున్నా అప్పటి పాటలు నిజంగా ఎంత బాగుంటాయి..  అనిపించే కొన్ని Hit Songs నా "సంగీత ప్రపంచం"లో 




శుభలేఖ  - 1982


అభిలాష - 1983


మగమహారాజు - 1983
  
 ఖైదీ - 1983

 మంత్రిగారి వియ్యంకుడు - 1983


చాలెంజ్ - 1984
జ్వాల - 1985

ఇంటి పేరు అనురాగం ముద్దుపేరు మమకారం 

వేట - 1986
ఓ రాణీ మా రాణీ ప్రియదర్శినీ రసవర్షిణీ రావే
ఓ లేడి కూనా ఈ వేటలోనా

చంటబ్బాయ్  - 1986

 ఉత్తరాన లేవంది ధ్రువ నక్షత్రం  
నేను నీకై పుట్టినాననీ

రాక్షసుడు - 1986

 మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
  అచ్చా అచ్చా వచ్చా వచ్చా
 హెయ్ నాటీ లవ్ బాయ్ ఈ బ్యూటీ నీదోయ్
గిలిగా గిలి గిలిగా గిలిగింతగా

పసివాడి ప్రాణం - 1987
కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో ఓ సందమామ
 అందం శరణం గచ్ఛామి

దొంగ మొగుడు - 1987
 ఈ చెంపకు సెలవీయకు ఈ పెదవిని వదిలేయకు 
నల్లంచు తెల్లచీర తల్లోన మల్లెమాల 
కోకమ్మా చెప్పమ్మా చెలి సోకు ఏపాటిదో


ఆరాధన - 1987 
అరె ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి 
తీగనై మల్లెలు పూచిన వేళ 

స్వయంకృషి - 1987

  సిన్ని సిన్ని కోరికలడగ
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి 


 యముడికి మొగుడు - 1988 

వానజల్లు గిల్లుతుంటె ఎట్టాగమ్మా
 కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట
అందం హిందోళం ఆధారం తాంబూలం


రుద్రవీణ - 1988

 లలిత ప్రియ కమలం విరిసినదీ
 చుట్టూ పక్కల చూడరా చిన్న వాడా
తరలి రాద తనే వసంతం
  నమ్మకు నమ్మకు ఈ రేయిని
రండి రండి రండి .. దయ చేయండి

మరణ మృదంగం - 1988

 కరిగిపోయాను కర్పూర వీణలా
 గొడవే గొడవమ్మా చెయ్యి పట్టే చిలిపి వాడమ్మా
 సరిగమ పదనిస రసనస 

ఖైదీ నెం 786 - 1988
గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట

స్టేట్ రౌడీ - 1989
 చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో 

 రుద్రనేత్ర - 1989

 ఏక్ దో తీన్ సఖీ ప్రియా నిన్నే మైనే ప్యార్ కియా
 ఖజరహోలో కసి ప్రేమా అదరహోలె తొలి ప్రేమా
అందమివ్వు ఆదివారము సొంతమవ్వు సోమవారము

 లంకేశ్వరుడు - 1989
  జివ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతుంది

కొండవీటిదొంగ - 1990 

జీవితమే ఒక ఆట సాహసమే పూబాట
 శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో
 అరె చమకు చమకు చాం చుట్టుకో చుట్టుకో
కోలో కోలమ్మ గళ్ళ కోకే 
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం


జగదేకవీరుడు అతిలోకసుందరి - 1990

అందాలలో అహో మహోదయం
 ప్రియతమా నను పలకరించు ప్రణయమా
 అబ్బనీ తియ్యనీ దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బా
 యమహో నీ యమా యమా అందం



కొదమసింహం - 1990
 చక్కిలిగింతల రాగం ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే
 అల్లాటప్పా గోంగూరమ్మో
  ఘుం ఘుమాయించు కొంచెం


గ్యాంగ్ లీడర్ - 1991
వానా వానా వెల్లువాయే 
వయసు వయసు వరసగున్నది వాటం 
పాలబుగ్గ ఇదిగో పట్టు


రౌడీ అల్లుడు - 1991
 చిలుకా క్షేమమా కులుకా కుశలమా 
 తద్దినక తప్పదిక 
లవ్ మీ మై హీరో 
ప్రేమా గీమా తస్సాదియ్యా పక్కన పెట్టు


ఆపద్భాందవుడు - 1992

  ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మటమెల్లా
 చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలీ
 పువ్వూ నవ్వే గువ్వానవ్వే



మాస్టర్ - 1997
తిలోత్తమా ప్రియ వయారమా 


చూడాలని ఉంది - 1998
 యమహా నగరి కలకత్తాపురి 
ఓ  మారియా ఓ మారియా 


మృగరాజు  -  2001
  హే... శతమానమన్నదిలే చెలిమే



శంకర్ దాదా జిందాబాద్ - 2007
 చందమామ కోసమే వేచి ఉన్న రేయిలా 


 ఖైదీ నెం 150
 సాయంకాలానా సాగర తీరానా



ఎలా.. ఎలా.. ఎలా.. ఎలా నాలో కల చూపేదేలా



ఎలా.. ఎలా.. ఎలా.. ఎలా



చిత్రం - పంజా (2011)
సంగీతం - యువన్ శంకర్ రాజా 
గీత రచన - చంద్రబోస్ 
గానం - హరిహరన్ , శ్వేతా పండిట్

21, ఆగస్టు 2015, శుక్రవారం

గెలుపు తలుపులే తీసే ఆకాశమే



గెలుపు తలుపులే తీసే ఆకాశమే



చిత్రం - తీన్ మార్ (2011)
సంగీతం - మణిశర్మ
గీతరచన - రెహమాన్
గానం - శ్రీరామచంద్ర

20, ఆగస్టు 2015, గురువారం

వయ్యారాల జాబిల్లి ఓణీ కట్టి



వయ్యారాల జాబిల్లి ఓణీ కట్టి 



చిత్రం - తీన్‌మార్ (2011)
రచన - రహమాన్
సంగీతం - మణిశర్మ
గానం - కారుణ్య

19, ఆగస్టు 2015, బుధవారం

ఇంటిపేరు అనురాగం ముద్దుపేరు మమకారం



ఇంటిపేరు అనురాగం




చిత్రం - మగధీరుడు (1986)
సంగీతం - S.P. బాలు 
గీతరచన - వేటూరి 
గానం - S.P. బాలు,శైలజ,ఎం. రమేష్, మంజుల

18, ఆగస్టు 2015, మంగళవారం

సీతారాములు శివపార్వతులు రాధాకృష్ణులు ఒక జంటా



సీతారాములు శివపార్వతులు




చిత్రం - శక్తి (1983)
సంగీతం  - చక్రవర్తి 
గీతరచన - వేటూరి 
గానం - S.P. బాలు, P. సుశీల 
Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.