.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

10, సెప్టెంబర్ 2016, శనివారం

I am Very Sorry అన్నాగా వందో సారి



I am Very Sorry






చిత్రం - నువ్వే నువ్వే(2002)
సంగీతం - కోటి
గీతరచన - సిరివెన్నెల
గానం - కే కే

13 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. "sarma" గారు నమస్కారమండీ..
      మీలాంటి పెద్దలు సంతోషంతో అందించే దీవెనలే మాకు కూడా చాలా సంతోషం.. :) మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు

      తొలగించండి
  2. I am really very very happy, which cannot be expressed in words. h a p p y.. :) :) :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యోస్మి గురువు గారు.. బ్లాగుల్లో కానీ,ఎక్కడైనా కానీ మన ఉనికి ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఎంతో కొంత సంతోషం కలిగిస్తే అంతకంటే కావాల్సిందేముంది. నాకు అలాంటి అదృష్టం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ సంతోషాన్ని మీ వ్యాఖ్యల ద్వారా వెంటనే పంచుకున్నందుకు ధన్యవాదాలు.

      తొలగించండి
  3. బి.వరహాలు పాడిన ”అమ్మదొంగా”
    ద్వారం లక్ష్మి పాడిన ''పూవులేరి తేవే చెలి'' దొరుకుతాయా? దొర్కితే బ్లాగ్ లో పెట్టమని అభ్యర్ధన.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "అమ్మ దొంగా" పాట వేదవతీ ప్రభాకర్ గారు పాడినదైతే ఇంతకుముందే బ్లాగ్ లో పోస్ట్ చేశానండీ ఆపాట ఈ లింక్ లో చూడొచ్చు.
      http://raaji-telugusongslyrics.blogspot.in/2015/05/blog-post_6.html

      మీరడిగిన "పూవులేరి తేవే చెలి" పాట కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను.
      Thank you..

      తొలగించండి
    2. రాజ్య లక్ష్మిగారు,
      వేదవతి గారు పాడక ముందు వరహాలు అనే అమె ఆకాశవాణి కోసం పాడిన పాట ఇది. దొరికితే సంతోషం, మరో ధన్యవాదాలు మీకు.నాకు బాగా నచ్చిన పాట.

      ద్వారం లక్ష్మి పూవులేరి తేవే..ప్రచురిస్తున్నానన్నారు, మొదటగా ధన్యవాదాలు.పాట కోసం ఎదురు చూస్తున్నానూ!

      తొలగించండి
    3. ఈ పాట వరహాలు అనే సింగర్ పాడారని మీరు చెప్తేనే తెలిసిందండి. ప్రతిచోటా వేదవతీ ప్రభాకర్ గారు పాడినదే ఉంది.మీరు చెప్పిన పాట కూడా దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను.

      Thank you

      తొలగించండి


  4. అరె పాపం చిరు కోపం
    సరదాగా నవ్వవోయి సారీ ఐయాం
    వెరిసారి ! పెదవి కందే
    వర కొకసారి కొరకంగ వరమీ బేబీ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారు మీరేమనుకున్నా ఈ పద్య కామెంటు నాకు నచ్చలేదు.బ్లాగులోకం లో మీకంటూ ఒక ఇమేజ్ ఉందండీ... అది డామేజ్ కాకుండా కామెంట్స్ ఇవ్వండి చాలా బాగుంటుంది :)

      తొలగించండి
    2. "Zilebi" గారు నా కామెంట్ మీకు తప్పుగా అనిపిస్తే I Am Sorry .. ఏమీ అనుకోవద్దు.

      తొలగించండి
  5. రాజి గారు

    ఏమీ అనుకోనండీ ! అందులో ఏవీ నా పదాలు కావు ; ఆ పాటలోనిదే కందం గా పేర్చానంతే :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హమ్మయ్య Zilebi గారు నవ్వేశారా :) కామెంట్ ఇచ్చిన తర్వాత అనిపించిందండీ నేను మరీ ఎక్కువగా మాట్లాడానని, కానీ నేనిక్కడ డిలీట్ చేసినా మన బ్లాగ్ అగ్రిగేటర్స్ లో కామెంట్ వచ్చేస్తుంది కదా అందుకే సారీ చెప్పాలనిపించింది. ఏమీ అనుకోకుండా మళ్ళీ కామెంట్ ఇచ్చినందుకు చాలా చాలా Thanks :)

      తొలగించండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.