.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

29, జనవరి 2012, ఆదివారం

స్వరనీరాజనం - వేటూరి Hit Songs


అక్షరమే శ్వాసగా తెలుగు పాటను సుసంపన్నం చేసిన మహనీయుడు  
శ్రీ వేటూరి ..మధుమాస వేళలు,మరుమల్లె తోటలు
కొమ్మ కొమ్మకు సన్నాయిలు,రాగాల పల్లకిలో కోయిలమ్మలు
ఎదలోని సొదలా,కదిలేటి నదిలా,కడలి నురగలా,కలల వరదలా
సినీ కవిత్వాన్ని కమనీయం చేసిన వేటూరి గారి జయంతి సందర్భంగా
నాకు నచ్చే కొన్ని పాటలు నా సంగీత ప్రపంచంలో ...

Hit Songs  Of Veturi






 


8 కామెంట్‌లు:

  1. రాజి గారూ ఇవాళ ఫ్రెండ్స్ ని భోజనానికి పిలిచాను. వంట చేయడానికి మహా బద్దంగా ఉంది. మీ పాటలతో పోటీ పెట్టుకుని సామజవరగమన అంటూ వంట మొదలెట్టానండీ..రాగాల పల్లకిలో పూర్తి చేశాను. థాంక్ యు సో మచ్...

    రిప్లయితొలగించండి
  2. "జ్యోతిర్మయి" గారూ..
    ముందుగా లేట్ రిప్లై కి సారీ అండీ..
    మీ వంట హ్యాపీగా పూర్తి చేసుకోవటానికి నా "సంగీత ప్రపంచం"
    మీకు హెల్ప్ చేసినందుకు చాలా సంతోషంగా అనిపించింది :)

    మీ స్పందనకు చాలా చాలా థాంక్సండీ!!

    రిప్లయితొలగించండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.