.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

దేవిశ్రీ ప్రసాద్



ఇప్పటి సంగీత దర్శకుల్లో నాకు నచ్చే ఎక్కువ పాటలు దేవిశ్రీ ప్రసాద్
సంగీత దర్శకత్వం లో వచ్చినవే.మంచి పాటలుగా ఎప్పటికీ గుర్తుండి పోయే,
పాటలు చాలానే ఉన్నాయి..


దేవిశ్రీ ప్రసాద్ మొదటి సినిమా నుండి ఇప్పటిదాకా
నాకు నచ్చే కొన్ని పాటలు
నా "సంగీత ప్రపంచం"లో..




 నీకోసం - 1999



దేవి - 2000



ఆనందం - 2001



కలుసుకోవాలని - 2002 



ఖడ్గం  - 2002

మేమే ఇండియన్స్


మన్మధుడు - 2002



సొంతం - 2002
  


వర్షం - 2003

మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం

  
వెంకీ - 2004


  
ఆర్య - 2004



అభి - 2004


  
మాస్ - 2004   



నువ్వొస్తానంటే నేనొద్దంటానా - 2005



బన్నీ - 2005 
  


భద్ర - 2005 



ఆరు - 2005 


పౌర్ణమి - 2006 



బొమ్మరిల్లు - 2006



 ఆట - 2007



శంకర్ దాదా జిందాబాద్ - 2007 



తులసి - 2007



జల్సా - 2008 

కింగ్ - 2008
  


కరెంట్ - 2009



ఆర్య 2 - 2009



యముడు - 2010


Mr. పర్ ఫెక్ట్  - 2011



దడ - 2011



ఊసరవెల్లి - 2011



గబ్బర్ సింగ్ - 2012



జులాయి - 2012



ఢమరుకం - 2012



సారొచ్చారు - 2012


మిర్చి - 2013



ఎవడు - 2013

 నీ జతగా నేనుండాలి నీ ఎదలో నేనిండాలి

అత్తారింటికి దారేది - 2013
  


లెజెండ్ - 2014  


S /O . సత్యమూర్తి - 2015




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.