.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

Tuesday, January 10, 2012

k.j.ఏసుదాస్ - All Time Hits


కొందరు
గాయకుల గాత్రంలో
సమ్మోహన శక్తి వుంటుంది.
వాళ్ళు పాడిన గీతాలు శ్రోతలను రంజింప చేస్తాయి.
ఆబాల గోపాలాన్ని ఆనంద సాగరంలో తేలియాడిస్తాయి. పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచిపోతాయి.
ప్రేక్షకుల్ని మంత్రముగ్దులి చేసే అటువంటి గాయకుల్లో k.j.ఏసుదాస్ ఒకరు..
అనేక భారతీయ భాషల్లో 55 వేలకు పైగా పాటల్ని పాడి,
అనేక
జాతీయ,రాష్ట్రీయ అవార్డుల్ని గెలుచుకున్న సమ్మోహన గాయకుడి
పుట్టినరోజు
సందర్భంగా నాకు నచ్చిన k.j.ఏసుదాస్ - All Time Hits నా సంగీత ప్రపంచంలో..

k.j.ఏసుదాస్ - All Time Hits




12 వ్యాఖ్యలు:

  1. Thanks for the songs of Jesudas.I too admire his music along with. Ghantasalagari music .

    ReplyDelete
  2. ThankYou కమనీయం గారూ ..

    ReplyDelete
  3. థాంక్యూ వేణూశ్రీకాంత్ గారూ ..

    ReplyDelete
  4. మంచి కలెక్షన్ .
    " కా కరూం సజనీ ఆయేనా బాలం " , ఈ పాట చాలా సంవత్సరాల క్రితం వచ్చిన ఒక హిందీ సినిమాలోది . ఇది కూడా జేసుదాస్ పాడినట్లే గుర్తు . కొన్ని రోజుల నుంచి ఈ పాట తెగ గుర్తొస్తోంది . ఏ సినిమా లోదో గుర్తురావటం లేదు :) ఇది షబ్నా ఆజ్మీ సినిమా . మీకు తెలుస్తే చెప్పండి ప్లీజ్ . వీలైతే పాట వినిపిస్తే మరీ సంతోషం :)

    ReplyDelete
  5. థాంక్యూ మాలా కుమార్ గారూ..
    మీరు అడిగిన పాట 1977 లో వచ్చిన స్వామి అనే సినిమాలోదండీ.
    మీకోసం ఈ పాట నా "Gataa Rahe Mera Dil"
    బ్లాగ్ లో పెట్టాను చూడండి..
    నాకు కూడా ఒక మంచి పాటని గురించి చెప్పినందుకు థాంక్స్ అండీ :)

    http://raaji-hindisongs.blogspot.com/2012/01/1977.html

    ReplyDelete
  6. ధన్యవాదములు రాజి గారు సాంగ్స్ కోసం గూగుల్ సెర్చ్ చేయకుంట మీ బ్లాగ్ లో పెట్టేశారు... సాంగ్ కావలి అంటే మీ బ్లాగ్ లోకి వస్తే చాలు..

    ReplyDelete
  7. ThankYou తెలుగు పాటలు గారూ.

    ReplyDelete
  8. You are welcome మాలా కుమార్ గారూ..

    ReplyDelete
  9. రాజి గారూ! జేసుదాస్ గారి పేరు వింటేనే పులకించిపోతాను. అటువంటి మహానుభావుడి పాటలు మీ బ్లాగులో చూసి చాలా ఆనందం కలిగింది. మీరు పెట్టిన పాటలన్నీ నా దగ్గర ఉన్నాయి. అంతే కాకుండా హిందీలో పాడిన పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి.మంచి విషయాలు చెప్పారు. అభినందనలు. ఫణి.

    ReplyDelete
    Replies
    1. ఫణి గారూ.. నాకు నచ్చిన జేసుదాస్ గారి పాటల సేకరణ
      మీకు నచ్చినందుకు,మీ స్పందన తెలియచేసినందుకు థాంక్సండీ.

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ పాడే పాట నుంచి..
ఇప్పటి అమ్మాయి /అబ్బాయి కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


Raaji.

రాగాలపల్లకి

Happy Mother's Day ... 2012 (1) Happy New Year (3) K.J.ఏసుదాస్ (2) Old Heros - రంగనాధ్ (4) Old Heros - రామకృష్ణ (1) Old Heros - శోభన్ బాబు (3) అనితా ... ఓవనిత ... నా అందమైన అనితా (1) అమ్మ పాటలు (3) అర్జున్ - పలికే మౌనమా (1) ఇళయరాజా (3) ఇష్క్ 2012 - నితిన్ (1) ఎంకి పాట (1) కనులు మూసినా నీవాయే (1) కమలహాసన్ (2) కుంకుమతిలకం (1) కృష్ణ (2) కృష్ణం రాజు (4) చిత్ర (1) చెప్పవే చిరుగాలి (1) జగపతిబాబు (4) తపస్సు (1) దీపక్ (2) దేవరాగం (1) నచ్చావులే (1) నా సొంత వీడియో ప్రయోగాలు (7) నా హృదయంలో నిదురించే చెలీ ( 1999 ) (1) నాకు నచ్చిన 2011 Top 25 songs (3) నిను చూడక నేనుండలేను (1) నీతోడు కావాలి (1) నీరాజనం (1) పండుగలు-శుభాకాంక్షలు (9) పెళ్లి (1) పెళ్ళి పాటలు (2) ప్రాణం (1) ప్రియతమా (1992 ) (1) ప్రేమలేఖ (1) ప్రేమసాగరం ( 1983 ) (1) ప్రేమించేది ఎందుకమ్మా (1999) (1) ప్రేమే నా ప్రాణం (1) బాణం (1) బొంబాయిప్రియుడు (1) మణిరత్నం - అంజలి (1) మనసారా (1) మయూరి (1) మా చెల్లి రమ్యభద్రలకు పళ్ళిరోజు శుభాకాంక్షలు (1) మేఘసందేశం (2) మౌనమేలనోయి ( 2002 ) (1) రక్షాబంధన్ శుభాకాంక్షలు (1) రమ్యా నాయుడు సొంత వీడియో మిక్సింగ్ పాటలు (10) రవితేజ (1) రవివర్మకే అందనీ ఒకే ఒక అందానివో (1) రాజన్-నాగేంద్ర (5) రాజశేఖర్-జీవిత (1) రాజేంద్రప్రసాద్ (1) రాజేశ్వరీ కళ్యాణం (1) రోజాపూలు (1) లాలిపాటలు (1) లాహిరి లాహిరి లాహిరిలో (1) లిటిల్ సోల్జర్స్ (2) వడ్డే.నవీన్ (1) వసంతకోకిల (1) వాన (1) విక్రమ్ (1) విలేజ్ లో వినాయకుడు (1) వెన్నెల పాటలు (1) వేణు (1) శ్రీ రామనవమి (1) శ్రీకాంత్ (4) సంక్రాంతి (3) సిరివెన్నెల సీతారామశాస్త్రి (2) సీతారామయ్య గారి మనవరాలు (1) సుమన్ - నా ప్రేమ నవపారిజాతం (1) స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు (3) హారిస్ జయరాజ్ (1)