తెలుగు,తమిళ,కన్నడ,హిందీ భాషల్లో ఎన్నో మంచి సినిమాలకు దర్శకత్వం వహించి,
ఎంతో మందిగొప్ప నటీనటులను పరిచయం చేసిన K.బాలచందర్ గారికి
'దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్' వచ్చిన సందర్భంగా..అభినందనలు .
మౌనమే నీ భాష ఓ మూగ మనసా...
గుప్పెడు మనసు.
విధి చేయు వింతలన్నీ..మతిలేని చేతలేననీ
మరోచరిత్ర
ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు..
ఇది కధ కాదు.
నమ్మకు నమ్మకు ఈ రేయిని..కమ్ముకు వచ్చిన ఈ మాయని
రుద్రవీణ
రానేల వసంతాలే ...డాన్స్ మాస్టర్
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల
అంతులేని కధ
అంజలి అంజలి పుష్పాంజలి.. డ్యూయెట్
పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో
కోకిలమ్మ

All these songs are in my playlist.. Congrats to Balachandar for his achievement
ReplyDeleteThankyou murali garu..
ReplyDelete