.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

15, ఆగస్టు 2012, బుధవారం

జయ జయ ప్రియ భారత జనయిత్రీ - I Love India .





  1. పాడవోయి భారతీయుడా 
  2. నా జన్మభూమి ఎంత అందమైన దేశము 
  3. గాంధి పుట్టిన దేశమా ఇది  
  4. ఉందిలే మంచికాలం ముందు ముందునా 
  5. తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది
  6. నేను నా దేశం పవిత్ర భారత దేశం
  7. భారతమాతకు జేజేలు బంగరుభూమికి జేజేలు
  8. వీర భారతీయ పౌరులారా
  9. భలేతాత మన బాపూజీ
  10. నా జన్మభూమి ఎంత అందమైన దేశము
  11. మన జన్మభూమి బంగారుభూమి
  12.  తేనెల తేటల మాటలతోమన దేశమాతనే 
  13.  దేశమును ప్రేమించుమన్నా
  14.  శ్రీలు పొంగిన జీవగడ్డయి
  15. మా తెలుగుతల్లికి - టంగుటూరి సూర్యకుమారి
  16. మా తెలుగుతల్లికి మల్లెపూదండ - బుల్లెట్
  17. మా తెలుగు తల్లికి మల్లెపూదండ - లీడర్
  18. జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి
  19. ఏ దేశమేగినా ఎందు కాలిడినా
  20. జగతి సిగలో జాబిలమ్మకు వందనంవందనం
  21. దేశం మనదే తేజం మనదే
  22. మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్
  23. వినరా వినరా దేశం మనదేరా
  24. వందేమాతరం గాంధీ ఓంకారం 
  25. వందేమాతరం .. వందేమాతరం - ఆనంద్ మఠ్
  26. మిలే సుర్ మేరా తుమ్హారా ..
  27. పుణ్యభూమి నా దేశం నమో నమామి
  28. ఈ జెండ పసిబోసి చిరునవ్వురా
  29. అణువు అణువున వెలసిన దేవా 
  30. భారత మాతా భగవద్గీత మమతా సమతా
  31. వందే మాతర గీతం వరస మారుతున్నది
  32. కొంతమంది సొంతపేరు కాదుర గాంధీ
  33. ఐ లవ్ మై ఇండియా లవ్లీ మదరిండియా
  34. తలదించుకు బతుకుతావ తల ఎత్తుకు తిరగలేవ 
  35. శ్రీలు పొంగిన జీవ గడ్డై - లీడర్ (2010) 
  36. దేశమంటే .. మతంకాదోయ్ గతం కాదోయ్
  37. యే మేరా జహాన్ యే మేరా ఘర్ మేరా ఆషియాఁ
  38. I AM AN INDIAN - ఏ దేశ్ థా ప్యారా ప్యారా
  39.  ప్రేమే గమ్యం స్నేహం ధ్యేయం
  40.  ఝండా ఊంఛా రహే హమారా  
  41. సారే జహఁసె అచ్ఛా - మహ్మద్ ఇఖ్బాల్
  42. జన గణ మన అధినాయక జయ హే 
  43. వందేమాతరం ఇది మీ నవతరం



4 కామెంట్‌లు:

  1. దేశభక్తి ఇన్ని గీతాలలో పొంగి పోర్లుతుంటే ... తలవంచి దేశామాతకి ప్రణతులు అందించకుండా ఉండగలమా!.. మేరా భారత్ మహాన్!! జై హింద్!!
    మీకు,మన బ్లాగ్ మిత్రులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "వనజవనమాలి" గారూ..
      దేశభక్తి గీతాలు నచ్చినందుకు,మీ శుభాకాంక్షలకు చాలా థాంక్సండీ..
      మీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..!

      తొలగించండి
  2. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంచి దేశభక్తి పాటలు వినిపించారు. అభినందనలు రాజి గారు!

    రిప్లయితొలగించండి
  3. "కాయల నాగేంద్ర" గారూ..
    పాటలు నచ్చినందుకు,అభినందనలకు థాంక్సండీ..!

    రిప్లయితొలగించండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.